తెలుగు వార్తలు » Majili Songs
బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై కన్ను వేశారు. తెలుగులో సినిమా హిట్ అయితే చాలు హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో తెలుగు ‘అర్జున్ రెడ్డి’.. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు మరిన్ని
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు 21 కోట్లు చేసిందని సమాచారం. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం గురించి ఒక అప్డేట్ బయటికి వచ్చింది. తాజా సమాచారం
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మజిలీ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివ నిర్వాణ దర్శకత్వం
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘మజిలీ’ కాగా.. మరొకటి ‘వెంకీ మామ’. ఇక ఇందులో ‘మజిలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ 5న విడుదల కానుంది. సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ షూటింగ్ కోనసీమ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. వీటితో పాటు నాగ చైతన�
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోహీరోయిన్లు ఇద్దరూ కూడా చురుకుగా పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ ఆలస్యం వల్ల, లేదా రాజకీయ వాతావరణం వల్ల వాయ
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో పోస్టులు పెట్టి వాటి ద్వారా ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. కాగా తెలుగు హీరోయిన్ సమంతా కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ట్విట్టర్ లో ఆమెను 7.3 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.2 మిలియన్లు ఫాలో అవుతున్నారు. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే ఆమె పేజీకి 8
అక్కినేని నాగ చైతన్య, సమంతా జంటగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్, లిరికల్ వీడియోస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఏప్రిల్ 5 న విడుదల కానున్న ఈ చిత్రం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయట. అందుక�