తెలుగు వార్తలు » Majili Pre Release Event
హైదరాబాద్: అక్కినేని యువజంట నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్ సినిమాపై బజ్‌ను పెంచాయి. కాగా ఈ నెల 30న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా చేయబోతుంది మూవీ యూనిట్. ఈ వేడుకకు చైతూ మేనమామ విక్టరీ వెంకటేశ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. ‘నిన్ను కోరి’ మూవీతో మంచి �