తెలుగు వార్తలు » Majili Movie Video Songs
ప్రస్తుతం ‘మజిలీ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంతా.. త్వరలోనే స్టార్ హీరో ప్రభాస్ తో ఒక చిత్రంలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ హీరో ప్రభాస్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతాను తీసుకోనున్నారని సమాచారం. ఇక ఈ న్యూస్ ఇప్పు�