తెలుగు వార్తలు » majili movie poster
పెళ్లయ్యాక నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా సమంత, నాగచైతన్య అభిమానులకు ఓ టాస్క్ ఇచ్చారు. సినిమాలోని తమ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ఈ పోస్టర్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు మేం చాలా ఎంజాయ్ చేశామన్నారు సమయంత. ఐతే మీరు కూడా మీ లైఫ్ పార్ట్‌న�