తెలుగు వార్తలు » Majili Director
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు దర్శకుడు శివ నిర్వాణ. ఇక ఈ దర్శకుడు హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఓ సినిమా చేయనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని సమాచారం. ఇప్పటికే శివ, విజయ్ కు స్టోరీ లైన్ ను చెప్పడం.. దానికి విజయ్ ఓకే చెప్పడం జరిగిపోయాయని తెలుస్తోంద