తెలుగు వార్తలు » majids avoid crowding
కొజికోడ్ కుట్టిచిరలోని ఓ మసీదులో రద్దీని నియంత్రించేందుకు మసీదు కమిటీ టెక్నాలజీని ఉపయోగిస్తూ కొత్త ప్రయోగాన్ని అమలు చేస్తోంది. మసీదులో ప్రార్థన చేసేందుకు వచ్చే వారికి స్మార్ట్‌కార్డులు జారీ.