తెలుగు వార్తలు » Maji Beauty Ameesha Patel
మాజీ బ్యూటీ అమీషాపటేల్‌కు రాంచీ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఓ సినిమా నిర్మాణం కోసమని అజయ్ కుమార్ సింగ్ అనే ఫైనాన్షియర్ నుంచి మూడు కోట్లు తీసుకుందట. కాని సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అమీషా పటేల్ చిక్కుల్లో పడింది. ఫైనాన్షియర్ అజయ్ కుమార్ సింగ్‌కి డబ్బులు తిరిగి ఇవ్వలేకపోయింది. చెక్ ఇచ్చినా అది బౌన్స్ కావడంతో అజయ్ కుమార్