తెలుగు వార్తలు » Majhola police station
దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనాతో బయపడుతూ.. ఇళ్లకే పరిమితమై ఉంటే.. మరికొందరు మాత్రం లాక్‌డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక మరికొందరు పిల్లలు హాలీడేస్‌లా భావిస్తూ.. గల్లీల్లో ఆటలాడుతున్నారు. అంతటితో ఆగకుండా.. ఘర్షణలకు కూడా దిగుతున్నారు. తాజాగా యూపీలోని మొరదాబాద్‌లో చిన్న పిల్లలు ఆడకుంట�