తెలుగు వార్తలు » Majeed Memon
దిశ కేసు నిందితులకు రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు.. రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఈ బృందానికి లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో డాక్