తెలుగు వార్తలు » majee mukhyamanthri
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆక్రోశం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆంబోతులా ఎగిరిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తన పేరు మీద జపం చేస్తున్న వైసీపీ నేతలు తననెందుకు సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు. గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలప�
ఏపీ బీజేపీ నేతలు అందుకున్న కొత్త పల్లవి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన సిబిఐ కోర్టును విజయవాడకు తరలించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరుతున్నారు. కేంద్రంలో వున్నది బిజెపి ప్రభుత్వమే. సో.. ఏపీ బీజేపీ నేతల డిమాండ్‌ను ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా వున్నాయి.