తెలుగు వార్తలు » Majalta
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. మజాల్తా వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. సురిన్‌సార్ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకు�