తెలుగు వార్తలు » Majalgaon seat
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే సోమవారం రాత్రి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే తను రాజకీయాలకు పనికిరానంటూ తేల్చిచెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మజల్‌గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సోలాంకే, తన ఆకస్మిక నిర్ణయానికి.. రా�