తెలుగు వార్తలు » mains exams
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలు(మెయిన్స్) మరోసారి వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం నవంబరు 2 నుంచి 13వరకు మెయిన్స్ జరగాల్సి ఉంది.