తెలుగు వార్తలు » mains exam
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబందించి షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ విడుదల చేసింది.