తెలుగు వార్తలు » mains
విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యమా? విద్యా సంవత్సరాన్ని కాపాడుకోవడం మఖ్యమా? ఈ భేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడేమో! నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటున్నాయి విపక్షాలు.. వాయిదా వేసే ప్రసక్తే లేదంటోంది కేంద్రం..