తెలుగు వార్తలు » mainpuri
ఉత్తరప్రదేశ్‌లో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాను దాటికి ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 48 మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. అత్యధికంగా మొయిన్‌పురిలో ఆరుగురు, ఇతాలో ముగ్గురు, కస్‌గంజ్‌లో ముగ్గురు, మోరదాబాద్, బదౌన్, పిలిభిత్, మధుర, కన్నౌజ్, సాంభల్, ఘజియాబాద్‌లో ఒక్కొక్కరు చొప్ప�
లఖ్‌నవూ:ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొలిటికల్ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 15 మందితో తొలి జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థులతో తొలి జాబితాను నేడు ప్రకటించింది. పార్టీ అగ్రనేత ములాయం సింగ�