తెలుగు వార్తలు » Maine Pyaar Kiya movie
లాక్ డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉంటున్నారు. లైవ్ చాట్స్ లో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ ఎవరికీ తెలియని విషయాలను పంచుకుంటున్నారు. తాజాగా క్వారంటైన్‌లో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ క్రేజీ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో మైనే ప్యార్ కియా మూవీలోని ఓ సీ�