తెలుగు వార్తలు » maine
మరో భారతీయురాలికి అమెరికాలో అరుదైన గుర్తుంపు లభించింది. భారత్ లోనే కాదు విదేశాల్లోనూ రాజకీయంగా సత్తా చాటుతున్నారు. భారత సంతతికి చెందిన సారా గిడియాన్(48) అనే మహిళను అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మైనే రాష్ట్రం డెమొక్రటిక్ పార్టీ సెనెటర్ అభ్యర్థిగా ప్రకటించారు.