తెలుగు వార్తలు » main sectors
దేశంలో లాక్ డౌన్ ఆంక్షలను వివిధ రంగంలో సడలిస్తున్న నేపథ్యంలో.. ఇక యువతే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని ప్రభుత్వం భావిస్తోంది. కరోనాను ఎదుర్కొనే యోధులు వీరేనని అంటోంది. జనాభాలో 85 శాతం యువజనులేనని, రోగ నిరోధక శక్తి వీరికి ఎక్కువగా ఉంటుందని...