తెలుగు వార్తలు » Main questions
తెలంగాణ సింగరేణి కొలువుల జాతరకు భారీగా పోటీ పెరిగింది. ఒకేసారి ఇంటర్నల్‌లో ఇతరులకు వేరువేరుగా నోటిఫికేషన్ జారీ చేయడంతో అర్హులైన అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.