తెలుగు వార్తలు » main political parties
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు కాగా.. మెదక్ వంటి చోట్ల స్వల్పపాటి ఘర్షణలు చివరి రోజున చోటుచేసుకున్నాయి. అదే సమయంలో అన్ని ప్రధాన పార్టీల తరపున భారీ సంఖ్యలో రెబల్స్ బరిలోకి దిగారు. రెబల్స్ బెడద తలెత్తకుండా పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు పెద్దగా