తెలుగు వార్తలు » main person
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ ఛీఫ్ మౌలానా మసూద్ అజహార్ విషయంలో పాకిస్తాన్ ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. మసూద్ అజహార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మసూద్ అజహార్‌కు పుల్వామా దాడితో సంబంధం ఉందని భారత్ ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపార�