తెలుగు వార్తలు » MAIN LEAD
శ్రీవిష్ణు హీరోగా, జోహార్ ఫేమ్ తేజ మార్ని దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ప్రొడక్షన్ నంబర్ 9పై ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.