తెలుగు వార్తలు » main focus on guntur kurnool
ఏపీలో ఇక కరోనా కట్టడికి పెయిడ్ క్వారెంటైన్ ఏర్పాట్ల మొదలయ్యాయి. ఎవరైనా విదేశాల నుంచి వస్తే వారికి పెయిడ్ క్వారెంటైన్ వసతిని హోటళ్ళు, రిసార్టుల్లో కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి అధికార యంత్రాంగం నివేదించింది