సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నేడు. నేటితో ఈ హ్యాండ్సమ్ హీరో 46వ పడిలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం మహేష్ టాలీవుడ్ టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే...
సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఆ పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆ పేరులో మత్తు ఉంది అంటూ లేడీ ఫ్యాన్స్ తెగ ఫీలవుతూ ఉంటారు. మహేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం కాస్త ముందుగానే వచ్చింది. సర్కారు వారి పాట బ్లాస్టర్ పేరుతో నెట్టింట్లో సంచలనాలు క్రియోట్ చేసేందుకు అభిమానులు కూడా సిద్ధమయ్యారు.
టాలీవుడ్ ప్రస్తుతం బోసి పోయింది. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. సినిమా షూటింగులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. దీంతో పరిశ్రమ అంతా వెలవెబోతుంది.