టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు మహేష్‌కు బుల్లితెరపై ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మహర్షి మూవీ ప్రీమియర్ ఇటీవల ఓ స్టార్ ఛానెల్లో ప్రసారం కాగా.. ఆ చిత్రానికి ఘోర టీఆర�