టాలీవుడ్ సీనియర్ నటి భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ 'మహర్షి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో స్టూడెంట్‌గా బిజినెస్ మ్యాన్‌గా నటించి ఆకట్టుకున్నారు మహేష్...
ప్రేక్షకులను అలరించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రాత్రికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న వారు.. ఎప్పుడెప్పుడు చూద్దామా..! అంటూ గ
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘మహర్షి’. మహేష్ 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించి.. ఈ ఏడాది హిట్ మూవీల లిస్ట్‌ల చేరిపోయింది. కాగా తాజాగా ఈ మూవీకి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గానూ ‘మోస్ట్ ఇన్‌ఫ్లూయన్సల్ మూమెంట్స్ ఆఫ�
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు రికార్డులు క్రియేట్ చేసిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు మహేష్‌కు బుల్లితెరపై ఊహించని షాక్ తగిలింది. ఆయన నటించిన మహర్షి మూవీ ప్రీమియర్ ఇటీవల ఓ స్టార్ ఛానెల్లో ప్రసారం కాగా.. ఆ చిత్రానికి ఘోర టీఆర�
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 45నిమిషాలకు ఫిక్స్ చేయగా.. ‘యు/ ఎ’ సర్టిఫికేట్‌తో సెన్సార్ కూడా పూర్తి అయ్యింది. దీంతో ప్రమోషన్లలో మరింత వేగాన్ని పెంచింది ‘సైరా’ టీమ్. ఇక హిందీ ప్రమోషన్లలో భాగంగా చిరంజీవి, రామ్ చరణ్, తమన్నా ఇవాళ ముంబ�
‘హ్యాష్‌ట్యాగ్ డే’ సందర్భంగా 2019 సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో బాగా వైరల్‌గా మారిన టాప్ 5 హ్యాష్ ట్యాగ్స్‌ను ప్రముఖ మైక్రో బ్లాగ్ సంస్థ ట్విట్టర్ ప్రకటించింది. అందులో ‘విశ్వాసం’ మొదటి స్థానాన్ని సంపాదించగా.. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు, ఐదు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019, సీడబ�
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న రిలీజైన ఈ చిత్రం అన్ని చోట్లా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మహేష్ కెరీర్లో అందని ద్రాక్షగా ఉన్న 25 కోట్ల మార్క్‌ను మహర్షి చిత్రం చేరుకుంది. గత ఐదేళ్లో మహేశ్ నటించిన ఏ సినిమా కూడా ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. ఈ సినిమాలో రైతుల సమస్యలను, �