మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఏకనాథ్ షిండేతో ప్రమాణ స్వీకారం చేయించారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో తామంతా భావోద్వేగానికి గురయ్యామని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై అందరికీ నమ్మకం ఉంది. అన్ని కులాలు, మతాల వారు ఆయనకు మద్దతు పలుకుతున్నారన్నారు.
శివసేన నేత ఏక్నాథ్ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది.
బలపరీక్ష తర్వాత బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ కార్యవర్గ సమావేశం అనంతరం రెండోసారి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. అందులో ఉప ముఖ్యమంత్రిగా..
మహారాష్ట్ర గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. రేపటి బలపరీక్షను వాయిదా వేయలాని సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్ వేయనుంది.