వీడియో చూసిన నెటిజన్లు సైతం చిన్నారి వేసిన ప్రశ్నకు ఆశ్చర్యపోతున్నారు. ఆ చిన్నారి ఏకంగా సీఎంనే పట్టుకుని తాను కూడా మీలా ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో చెప్పమని అడిగింది..మీలాగా సీఎం కావడం ఎలా?
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ శిందే గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
Shiv Sena: శివసేన పార్టీకి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఉద్వేగభరిత విజ్ఞప్తి తరువాత..
Hanuman Chalisa Controversy: అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతుల బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ముంబై పోలీసులు బెయిల్ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించారు.
Mumbai Rains: దేశ ఆర్ధిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముంబైలో వర్షాలు..
కొంత మంది యువకులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి దొరికిన ఉద్యోగాన్ని చేసుకుంటే.. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగం కోసం అలుపెరుగని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది సక్సెస్ అందుకుంటారు.. మరికొందరు.. నిరుద్యోగిగానే మిగిలిపోతారు.. అలా ఉద్యోగం కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్న ఓ యువకుడు..
లాక్డౌన్ తో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయగలుతున్నప్పటికీ వైరస్ చైన్ మాత్రం తెంచలేకపోతున్నామని తెలిపారు. కరోనా కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి కాస్తా అదుపులోకి వచ్చేంత వరకు లాక్డౌన్ కఠిన నిబంధనలు పాటించక తప్పదని స్పష్టం చేశారు.
మహారాష్ట్ర ప్రజలు సూపర్ సాటర్ డే ని ఎన్నటికీ మరచిపోలేరు. తెల్లారితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి మంతనాలు, వ్యూహాలతో సీన్ మార్చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. తెల్లవారుజామునే రాష్ట్రపతి పాలన ఎత్తివేయించి, రాజ్‌భవన్‌లో ఉదయం గం. 8.11 ని.లకు ప్రమాణ స్వీకారం చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. అయితే.. 105 మంది సభ్యు�
ఫలితాలు వెలువడిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్ర పీఠాన్ని సాధించేందుకు శివసేన వేస్తున్న ఎత్తుగడలతో కమలనాథులకు దిమ్మ తిరుగుతోంది. అయిదేళ్ళుగా అణచుకున్న కోపాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ప్రతీకారం తీర్చుకునే ప్లాన్‌గా మలచుకున్న శివసేన అధినాయకత్వం.. ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకోవాల్సిందేనని పేచీ �
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుణెలోని రాయగఢ్ జిల్లాలో శుక్రవారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా కుదుపులకు లోనైంది. తొలుత పైలట్ హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయినా, కొన్ని సెకన్ల వ్యవధిలోనే సురక్షితంగా దింపారని చెప్పారు. ఆ సమయంలో ఫడ్నవీస్‌తోపాటు ఆ�