తెలుగు వార్తలు » Maharashtra BJP Chief Chandrakant Patil
మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖాడ్సే రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందిస్తూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడబోనని ఏక్ నాథ్ చాలాసార్లు చెప్పారని అన్నారు. ఆయన రాజీనామా అందిందని, దాన్ని ఆమోదించా మని పాటిల్ చెప్పారు. అసలు ముందుండి పార్టీని నడిపించమని చెప్పామని, కాన�
అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసే అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో శివసేన, భారతీయ జనతా పార్టీ సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పొత్తుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఎవరు ఎన్ని సీట్లలో