ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం చెల్లుబాటవుతుందని మద్రాసు హైకోర్టు (Madras High Court ) గురువారం (ఏప్రిల్ 7న) తీర్పు ఇచ్చింది..
కోర్టు ఉత్తర్వులు గౌరవించలేని అధికారులపై మద్రాస్ హైకోర్టు(Madras High Court) ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాంటివారికి జైలు శిక్షే సరైనదని అభిప్రాయపడింది. వారిని సస్పెండ్ చేయాలని, సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత కూడా...