చివరి నిమిషంలో జనసేనలో చేరి ఆ పార్టీ నుంచి టికెట్‌ను దక్కించుకున్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. వైజాగ్ నుంచి ఆయన లోక్‌సభ స్థానానికి పోటీ పడబోతున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులకు జేడీ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైజాగ్ నియోజకవర్గానికి టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భ�