యూపీలో ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలు 23 ఏళ్ళ యువతి ఢిల్లీ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. (ఈమెపై 2017 లో అత్యాచారం జరిగింది.) ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణకు హాజరయ్యేందుకు బాధితురాలు గత గురువారం కోర్టుకు వెళ్తుండగా ముగ్గురు నిందితులు ఆమె శరీరంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలైన ఆ�