Health: మనిషి ఆరోగ్య ఉండాలంటే జీవక్రియలన్నీ సక్రమంగా జరగాలి. ముఖ్యంగా ఎంతో కీలకమైన గుండె సురక్షితంగా ఉండాలంటే రక్తపోటు కంట్రోల్లో ఉండాలి. బీపీ ఎక్కువైనా.. తక్కువైనా ఆరోగ్యానికి హానికరమనే విషయం మనందరికీ తెలిసిందే. బీపీ ఎక్కువైతే..
అధిక రక్తపోటు(High Blood Pressure)స్ట్రోక్‌కు ప్రధాన కారణమని చాలా మందికి తెలుసు. అయితే ఇటీవలి పరిశోధనలో మరొక కారణం వెలుగులోకి వచ్చింది. కొత్త పరిశోధన ప్రకారం, తక్కువ రక్తపోటు(Low Blood Pressure) కూడా స్ట్రోక్‌కు కారణమవుతుంది.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176