తెలుగు వార్తలు » Love story
Love Story Teaser: టాలీవుడ్‌లో మరో 'లవ్‌స్టోరీ' హంగామా మొదలైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా
ఉదయం పెళ్లిపీటలపై కూర్చొని తాళి కట్టించుకున్నయువతి.. అర్ధరాత్రికి ఈ పెళ్లి నాకిష్టం లేదని తనకో బాయ్‌ప్రెండ్ ఉన్నాడని ప్లేట్ పిరాయించింది.
కోవిడ్-19..మనుషుల్లో భయాన్ని మాత్రమే కాదు.. ప్రేమను కూడా చిగురింప జేసింది. వారి ప్రేమ కథను నిజం చేస్తూ...పెళ్లి వరకు తీసుకెళ్లింది...
సాహసం శాయరా డింభకా అని ఏ నేపాళ మాంత్రికుడు చెప్పకపోయినా తను ప్రేమించే నెచ్చెలి కోసం పెద్ద సాహసమే చేశాడు సిద్ధిఖి మహ్మద్ జిషాన్.. మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో ఉండే ఈ ప్రేమికుడికి పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో..
గతేడాది రెండు విజయాలతో మంచి జోరు మీదున్నాడు అక్కినేని నాగార్జున. ప్రస్తుతం ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’లో నటిస్తుండగా.. ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తరువాత మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతూ మరోసారి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థ్యాంక్యు అనే టైటిల్‌న�
ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకుంటే కష్టం కదా. తాజాగా సాయిపల్లవి టాలీవుడ్ నిర్మాత గుండెల్లో ఒక పెద్ద బాంబే పేల్చింది. మీడియం రేంజ్ చిత్రాలకు సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకునే వాళ్లకి..
AyPilla Musical Preview: కింగ్ నాగార్జునకు రొమాంటిక్ హీరో అనే పేరుంది. ఈ ట్యాగ్ ఆయన తండ్రి ఏఎన్నార్ నుంచి వంశపారంపర్యంగా వచ్చింది. ఎన్నో లవ్ సినిమాలతో అమ్మాయిల్లో తనకంటూ సపరేట్ ట్రెండ్ చేసుకున్నాడు నాగ్. 60 ప్లస్‌లోనూ ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాలో సరసాలకు ఏ మాత్రం తక్కువ చెయ్యలేదు. నిన్న మొన్న వచ్చిన ‘మన్మథుడు 2’ మూవీలోనూ అద�
నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి �