అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో రేగిన కార్చిచ్చు సామాన్య ప్రజలనే కాదు.. ప్రముఖులు, హాలీవుడ్ స్టార్స్ ని సైతం పరుగులు తీయిస్తోంది. చుట్టుముడుతున్న మంటల బారి నుంచి రక్షించుకునేందుకు వీరిలో అనేకమంది అర్దరాత్రి తప్పనిసరిగా తమ ఇళ్లను వదిలి కార్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరిలో నటులు, ప్రొడ్యూసర్లు, క్రీడాకార�