Bonalu 2022: లండన్‌లో నివాసం ఉంటున్న తెలంగాణ వాసులు బోణాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో మంగళవారం బోనాల...
జీవితంలో ఇంతకంటే సాధించడానికి ఏమీలేదు.. ఇక నుంచి పెద్దవారినైనా తల్లిదండ్రులను చూసుకుంటూ.. బీచ్ లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తానని.. కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగానికి గుడ్ చెప్పారు.. జూపిటర్ సీఈవో ఆండ్రూ ఫార్మికా
బ్రిటన్ రాజవంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. యువరాజు ఛార్లెస్ ఖతర్ మాజీ ప్రధాని షేక్ హమద్ బిన్‌జసిమ్ బిన్ జబెర్ అల్‌థానీ నుంచి దాదాపు మూడు మిలియన్ యూరోల నగదు సూట్‌కేస్ రూపంలో తీసుకున్నారని
భారత సంతతికి చెందిన నాయకురాలు, యూకేలో ప్రతిపక్ష లేబర్ పార్టీ కౌన్సిలర్ మొహిందర్ కె.మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్ మేయర్‌గా ఎన్నికయ్యారు. యూకేలో తొలి దళిత మహిళా మేయర్‌గా రికార్డుకెక్కారు.
ఇప్పుడు ఓ మహిళ ఎవరూ పెంచుకో]ని జీవులను పెంచుకుంటూ.. వార్తల్లో నిలిచింది. అవును, ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ సాలెపురుగులను పెంపుడు జంతువుగా మార్చుకుని.. వాటిని ఇష్టంగా పెంచుతోంది.
London: అనేక సంవత్సరాలుగా UK ప్రపంచంలోని మనీ లాండరింగ్ రాజధానిగా మారింది. ముఖ్యంగా రష్యన్ ఒలిగార్చ్‌లు డబ్బుకి ఈ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారింది.
దివాలా కేసులో మాజీ టెన్నిస్ గ్రేట్ బోరిస్ బెకర్‌కు కోర్టు శుక్రవారం రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అతను దివాలా తీసిన తర్వాత బ్యాంకు ఖాతా నుంచి వేల డాలర్లను అక్రమంగా బదిలీ చేసినందుకు కోర్టు అతన్ని దోషిగా నిర్ధారించింది.