తెలుగు వార్తలు » Lok Sabha MP
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తొలిసారి ఎంపీగా పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అందరిలా రెగ్యులర్‌గా ప్రమాణం చేస్తే ఆయన రేవంత్ ఎందుకు అవుతారు…ఆయకంటూ ఒక స్టైల్, ఫార్మాట్ ఉంటాయ్. అందుకే రేవంత్ అధికారులు ఇచ్చే పత్రాన్ని తీసుకోకుండా సెల్‌ఫోన్ చూస్తూ ప్రమాణం చేశారు. తాను చెప్పదలుచుకున్నది సె
17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం పలువురు లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయగా.. మిగిలిన సభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్ వీరేంద్రకుమార్ సభ్యుల చేత ఈ ప్రమాణం చేయిస్తున్నారు. అయితే పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో తమ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ప్రమాణం చేస్తూ ఉం�
లక్నో : వచ్చే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత దేవరియో ఎంపీ కల్‌రాజ్ మిశ్రా. లక్నోలో హోళీ పండుగ జరుపుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ తనకు కీలక బాధ్యతలు అప్పజెప్పిందని.. వాటిని నెరవేర్చేందుకు పూర్తిస్థాయిలో సమయం కేటాయిస్తానని తెలిపారు.