తెలుగు వార్తలు » lok sabha jammu kashmir former cm farooq abdullah
జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, లోక్ సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇది చట్ట విరుధ్దమని, ఆయనను వెంటనే విడుదల చేస్తే సభకు హాజరవుతారని వారన్నారు. జీరో అవర్ లో ఈ సమస్యను లేవనెత్తిన కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి.. ఫరూక్ 106 రోజులుగా నిర్బంధంలో ఉన్నారని, ఆయన�