తెలుగు వార్తలు » Lok Sabha Former MPs
గత ప్రభుత్వ హయాంలో బంగ్లాలను పొందిన మాజీ ఎంపీలు ఇప్పటికీ వాటిని ఖాళీ చేయడం లేదట. కొత్త ఎంపీలకు వసతి సదుపాయాలు కల్పించాల్సిన నేపథ్యంలో ఖాళీ చేయాలని లోక్‌సభ ప్యానెల్ సూచించినా వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఇంకా 82మంది తమ నివాసాలను ఖాళీ చేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో వారితో ఖాళీ చేయించేందుకు తదుపరి చర్యలు త�