తెలుగు వార్తలు » Lok Sabha exit Poll results
ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికే ఓటేశాయి. స్పష్టమైన మెజారిటీతో ఈసారి మోదీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్ని సర్వేలు వెల్లడించాయి. దీంతో కాషాయ జెండా మరోసారి ఎగరనుందని రాజకీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇదంతా ఓకే కానీ ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారైతే..? ఎన�