తెలుగు వార్తలు » Lok Sabha Elections 2019uttar pradesh
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. అభివృద్ది పనులేవి చేపట్టలేదన్న అసంతృప్తితో ఉన్న ఓటర్లకు.. పోలింగ్ బూత్‌లను మార్చడం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్థానికుల నిర్ణయం సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు షాక్ అనే చెప�