తెలుగు వార్తలు » Lok Sabha Election Results 2019
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తొలి ఎన్నికల్లోనే తన సత్తా చాటాడు. రాజకీయ మైదానంలో ఎంట్రీ ఇచ్చిన తొలిసారే అద్భుత శతకం బాదేశాడు. తూర్పు ఢిల్లీలో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించాడు. గౌతీ 6,95,109 ఓట్లు సాధించాడు. అంటే 55.35 శాతం ఓట్లన్నమాట. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అర
కరీంనగర్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధించింది. కరీంనగర్ స్థానంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ప్రత్యేకంగా గురిపెట్టినా… బండి దూకుడు ముందు కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ సీనియర్ నేత, సిట్టింగ్ ఎంపీ బి. వినోద్ కుమార్‌పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 87 వేలపైగ�
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అఖండ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్’ నినాదం గెలిచిందని ట్వీట్ చేశారు. భారత్ మళ్లీ గెలిచిందని పేర్కొన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గ�