తెలుగు వార్తలు » Lok Sabha Election Phase 4
లోక్ సభ ఎన్నికలకు మొత్తం 7 దశలుండగా… ఇప్పటికే మూడు దశలు పూర్తవగా… సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. బీజేపీ, కాంగ్రెస్… నాలుగో దశ ఎన్నికల్లో చావో, రేవో తేల్చకునేందుకు సిద్దమైపోయాయి. 9 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో సోమవారం జరిగే పోలింగ్‌పై పార్టీలు ఎక్కువ �