తెలుగు వార్తలు » Lok sabha election counting
ఈ నెల 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాష్ట్రంలోని 17 మంది రిటర్నింగ్ అధికారులు, 119 మంది సహాయ రిటర్నింగ్ అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఎల్బీ స్టేడియంలో నమూనా లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం సలహాదారు భన్వర్‌లాల్‌తో