తెలుగు వార్తలు » Lok Sabha Agenda List
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఇమ్రతీ దేవిని ఉద్దేశించి తాను ‘ఐటెమ్’ అని వ్యాఖ్యానించడం, దానిపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ మళ్ళీ కాస్త ఆగ్రహంగా స్పందించారు. తను తొమ్మిది సార్లు లోక్ సభకు ఎన్నికయ్యానని, ఎన్నో ఏళ్లు ఎంపీగా ఉన్నానని, లోక్ సభ అజెండా షీట్ లోనే నె