తెలుగు వార్తలు » Lok Nayak Jai Prakash Narayan Hospital
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చిన్నా,పెద్ద, కులం,మతం, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ టచ్ చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కరోనా టెన్షన్ మొదలైంది. ఆస్పత్రి సిబ్బందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో.. కలకలం రేపుతోంది. లోక్‌నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రిల