తెలుగు వార్తలు » lok jana shakthi party
బీహార్ సీఎం నితీష్ కుమార్ కి జైలే సరైనచోటు అని లోక్ జన శక్తి నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. నితీష్ కి స్కాములతో ప్రమేయం లేకపోతే జైలు ఎందుకన్నారు. తన అయిదేళ్ల పాలనలో అవినీతికి పాల్పడినవారికి జైలు శిక్ష విధిస్తామని నితీష్ కుమార్..