తెలుగు వార్తలు » Lohardaga
జార్ఖండ్‌లో నక్సల్స్ దుశ్చర్యకు పాల్పడ్డారు. రాష్ట్రంలోని లోహర్‌దగా జిల్లాలో పలు వాహనాలకు నిప్పుపెట్టారు. ఎక్స్‌కవేటర్లుతో సహా.. పలు లారీలు కూడా వీటిలో కాలిపోయాయి.
జార్ఖండ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో.. హింస చెలరేగింది. లోహర్‌డగా పట్టణంలో వీహెచ్‌పీ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో కొందరు దుండగులు ర్యాలీపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దుండగులు సీఏఏ మద్దతు దారులపై దా