తెలుగు వార్తలు » logs biggest single-day gain in 2 months
రూపాయి విలువ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకే రోజు 48 పైసలు బలపడింది. రూపాయి విలువ ఏకంగా 1.22 శాతం పెరగడం విశేషం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే రూపాయి బలపడటానికి కారణం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో రూపాయి విలువ పెరిగి 69.74 రూపాయల�